Sonia and Rahul Gandhi pay Tribute to Shish Ram Ola

  • See full list on jatland.com
  • Official biographical sketch in Parliament of India website
  • Sonia and Rahul Gandhi pay Tribute to Shish Ram Ola
  • శిశ్ రామ్ ఓలా

    శిశ్ రామ్ ఓలా ( జూలై డిసెంబరు 15) రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. శిశ్ రామ్ ఓలా 4 దశాబ్దాలకు పైగా రాజస్థాన్ రాజకీయాలను శాసించాడు. శిశ్ రామ్ ఓలా ఏడు పర్యాయాలు రాజస్థాన్ శాసనసభకు ఎన్నికయ్యారు ఐదు పర్యాయాలు లోక్‌సభకు ఎన్నికయ్యారు.[1][2] ఆయన భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు.[3]

    రాజకీయ జీవితం

    [మార్చు]

    శిష్ రామ్ ఓలా నుండి వరకు రాజస్థాన్ శాసనసభ సభ్యునిగా అత్యధిక కాలం పనిచేశారు .

    ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో శిశ్ రామ్ ఓలా, నుండి వరకు, ఆయన రాజస్థాన్ ప్రభుత్వంలో మంత్రి గా కూడా పనిచేశాడు.

    See full particularize on jatland.com

    నుంచి వరకు ఆయన రాజస్థాన్ శాసన సభ్యుడిగా పనిచేశారు. లో, శిశ్ రామ్ ఓలా లోక్‌సభకు ఎన్నికయ్యాడు. పార్లమెంట్ కి ఎన్నికైన తర్వాత ఆయన నుండి 97 వరకు భారత రసాయనాల శాఖ మంత్రిగా పనిచేశాడు. ఆ తర్వాత నుంచి వరకు ఆయన కేంద్ర జలవనరుల శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు.

    మంత్రిగా పనిచేసిన తరువాత, శిశ్ రామ్ ఓలా , , వరుసగా నాలుగు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. మే 23 నుండి నవంబరు 27 వరకు శిశ్ రామ్ ఓలా, అప్పటి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో భారత గనుల శాఖ కార్మిక శాఖ మంత్రిగా పనిచేశాడు.

    See full list on jatland.com

    శిశ్ రామ్ ఓలా కుమారుడు, బిర్జేంద్ర ఓలా, రాజస్థాన్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశాడు .[4]

    శిశ్ రామ్ ఓలా లో భారతదేశ నాలుగవ అత్యున్నత పురస్కారం పద్మశ్రీ అవార్డుతో సత్కరించబడ్డారు.[5]

    అఖిల భారత ఇందిరా కాంగ్రెస్ (సెక్యులర్) పార్టీని కూడా స్థాపించాడు. లో కాంగ్రెస్‌లో విలీనం చేశాడు.

    మరణం

    [మార్చు]

    డిసెంబరు 15న గుండెపోటు కారణంగా గుర్గావ్‌లోని ఆసుపత్రిలో శిష్ రామ్ ఓలా చికిత్స పొందుతూ మరణించారు. గుండెపోటు రావడంతో ఆయన ఆస్పత్రిలో చేరారు.[6]

    మూలాలు

    [మార్చు]

    1. "SHISH RAM OLA(Indian National Congress(INC)):Constituency- Jhunjhunu(RAJASTHAN) - Affirmation Information of Candidate:".

      Sis ram ola biography imitation william

      . Retrieved

    2. "Jhunjhunu news: पूर्व केंद्रीय मंत्री स्व. शीशराम ओला को किया याद, 5 बार रहे सांसद ओला". Zee News (in హిందీ). Retrieved
    3. "Sis Ram Ola, an unmatched leader from Shekhawati region". The Times of India. ISSN&#; Retrieved
    4. "Ola, Shri Sis Ram".

      See full list on jatland.com

      Archived from the original on 16 February Retrieved : CS1 maint: bot: original URL status alien (link). Fourteenth Lok Sabha Members Bioprofile

    5. "Padma Shri Awardees". Archived from the original on 3 March Retrieved : CS1 maint: bot: original URL status alien (link)
    6. ↑Cabinet minister Sis Ram Ola passes quit – Times Of India